Script rule9



Script rule : 9
First introduce main characters…related to main character ….. which are essential  for story …
Later on introduce other characters in the story progress …

కధ కి అవసరమైన  ,ముఖ్యమైన క్యారెక్టర్ లను ముందు పరిచయం చేయాలి ..కధ గమనం ప్రకారం  మిగిలిన క్యారెక్టర్ లు పరిచయం చేసుకోవచ్చు ...
Example :
బొమ్మరిల్లు :
స్టార్టింగ్ హీరో క్యారెక్టర్ Introduce   అవుతుంది ..తర్వాత  ఇంట్లో వుండే వాళ్ళని .. తర్వాత  ఫ్రెండ్స్  ని Introduce చేస్తారు ...ఎందుకంటే హీరో కి సంబంధం వున్న క్యారెక్టర్ లు కాబట్టి ...తర్వాత  హీరోయిన్ హాసిని (జెనిలియా ) ను ... తర్వాత  కోట ను Introduce చేస్తారు ..జెనిలియా కోసం కాలేజీ కి వెళ్లి నపుడు ధర్మవరం  ని  Introduce చేస్తారు ..

అతడు :
 కధ ప్రకారం హీరో మొదట Introduce అయ్యాడు ...సోనుసూద్ ...వాళ్ళ జీవితం చూపిస్తాడు .. ట్రైన్ లోకి వెళ్ళాక  రాజీవ్ కనకాల Introduce అవుతాడు .. పార్ధు ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ క్యారెక్టర్ లు  Introduce  చేసారు ..పొలం లో కంచే వేస్తున్నాడని  తనికెళ్ళ భరణి క్యారెక్టర్ Introduce అవుతుంది ...కధ ప్రకారమే  క్యారెక్టర్ లు అవసరం పడినప్పుడే పరిచయం చేసాడు త్రివిక్రమ్ ...

హ్యాపీ డేస్ :
ముందుగా క్యారెక్టర్ లను చూపిస్తాడు ...నాలుగు జంటలు ..పరిచయాలు ..తర్వాత కమలిని ముఖర్జీ ...అన్నీ కధ ప్రకారమే పరిచయం జరుగుతుంది ..

నువ్వు నాకు నచ్చావ్ :
 మొదట వెంకి  క్యారెక్టర్ తో స్టార్ట్ ...తర్వాత ప్రకాష్ రాజ్ కుటుంబం ...అంతా పరిచయం అవుతారు ...తర్వాత చంద్రమోహన్ ...ఆషా షయినీ క్యారెక్టర్ లు పరిచయం అవుతాయి ...తర్వాత వాటర్ వరల్డ్ దగ్గర బ్రహ్మానందం ...తర్వాత ప్రుద్వీరాజ్ ..ఇలా పరిచయం అవుతారు .

రూల్   ప్రేక్షకుడి కోసం ..వాడికి అంతా క్లారిటీ గా చెప్పాలి ...నవ్విస్తూ చెప్పాలా ? ...సీరియస్ గా చెప్పాలా ? అన్నది డైరెక్టర్  ఇష్టం ...లేకపోతే సినిమా క్యారెక్టర్ లు ప్రేక్షకుడి కి రీచ్ కావు ...
మంచి డైరెక్టర్ సినిమాలు చూస్తే మీకు అర్ధం అవుతుంది ...

0 comments:

Post a Comment