Script Rule 8



Script Rule :8
The purpose  of the scene is to move the story  forward ..
The purpose of the scene is give feel /emotion/ sentiment /comedy /action …
Otherwise it would be waste scene…
సీన్ వలన కధ ముందుకి వెళ్ళాలి...సీన్ లో ఏదో ఒక విషయం  క్యారీ  అవ్వాలి ...అది సస్పెన్సు  కావచ్చు ..కామెడీ కావొచ్చు ..సెంటిమెంట్  లేదా ఆక్షన్  కావొచ్చు ...
( విషయం లేకపోతే  సీన్ రాయడం  వేస్ట్ ..)
రూల్  స్క్రిప్ట్ లో  పెర్ఫెక్ట్ గా చూసుకుంటే చాలు ...సినిమా హిట్ అవుతుంది .
Example :
రాజమౌళి "ఈగ " సినిమా గమనిద్దాం
విలన్ సుదీప్ క్యారెక్టర్  తెలిపే సీన్ .....
సమంతా  (బిందు ) గురించి కొన్ని సీన్ లు ..
నాని ప్రేమను తెలిపే సీన్ లు ...
సుదీప్ బిందు ని ట్రాప్ చేయాలనే సీన్ లు...
నాని సమంతా కి దగ్గరయ్యే సీన్ లు ...
నాని చావు తర్వాత ..ఈగ గా మారే సీన్ లు....
ఈగ కు కష్టాలు  ( సానుభూతి కలగటానికి )...
ఈగ సుదీప్ దగ్గరకు వెళ్ళడం ...
ఈగ సుదీప్ ని శారీరకం గా ,మానసికం గా  ఇబ్బంది పెట్టడం ...
సుదీప్ కి ఈగ  వార్నింగ్ ఇవ్వడం ...( I kill u )….
ఈగ సమంతా కి " నేనే నాని " అని చెప్పడం ...

ఈగ వలన సుదీప్ జాగర్తలు పడటం ...
సుదీప్ ని అందరు పిచ్చివాడుగా చూడటం ( ప్రొఫెసర్ సీన్ ,ఫ్రెండ్స్ ,అసిస్టంట్ లు )...సుదీప్ ని ఆర్ధికం గా నష్ట పరచడం ....
సుదీప్ తంత్ర దగ్గరకి రావడం ..తంత్ర ప్రయోగం ..విఫలం ...
చివరిగా సుదీప్ సమంతా ని అడ్డుపెట్టుకొని ఈగ ను చంపాలని చూడటం ..
సుదీప్ చని పోవడం ...మళ్ళే ఈగ గా పుట్టి సమంతా దగ్గర వుండటం ...
ఇలా సీన్ వేస్ట్ కాదు ...

హిట్ అయిన సినిమాలు గమనించండి ...మీకే తెలుస్తుంది ..

బొమ్మరిల్లు ..ఖుషి ...3 idiots …. చాల వున్నాయి కదా….
క్యారెక్టర్ వలన ఉపయోగం వుంటే సీన్ లో వుండాలి ..లేకపోతే  అవసరం లేదు ... రూల్ వలన  స్క్రిప్ట్ బాగుంటుంది ...గందరగోళం వుండదు ...


0 comments:

Post a Comment