Script Rule 7
undefined
undefined
Posted by Durga Ramesh
Script
Rule :7
Don’t
go too much details in the script ..some
time ,some scenes “cinematic”…accept it …
ఒక్కోసారి
సీన్ లు సినిమాటిక్ గా వుంటాయి ..వుండాలి ...లేకపోతే సినిమా కధ రాయలేము ...చాలా డౌట్స్ వస్తుంటాయి ..కధ రాయడం ఆపేస్తాము..అందుకే అంతలా
పట్టించుకోకూడదు
Examples
:
అతడు :
మహేష్ బాబు
ట్రైన్ మీద కు దూకుతాడు ...ఇది possible కాదు .. అలా ఆలోచిస్తే
సినిమా కి కావాల్సిన
మలుపు ...(రాజీవ్ కనకాల ను కలవడం ) జరగదు ..కాబట్టి దాన్ని మనం పట్టించుకోకూడదు ..సినిమా అంతా అయ్యాక
ఆ పాయింట్
గుర్తుండదు ..బ్రహ్మానందం
కామెడీ ,ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్ ..త్రివిక్రమ్ మాటలే గుర్తుంటాయి ...అందుకే
లో
సీన్
ని మార్చేసాడు త్రివిక్రమ్ ..( దాని మీద satire కూడా వేసుకున్నాడు )
ఒక్కడు :
మహేష్ బాబు ,భూమిక
చార్మినార్ లో ఉండగానే
పోలీసు లు చుట్టుముడతారు ...కానీ చార్మినార్
ఫై నుండి
ఇద్దరు దూకుతారు ..( మనకైతే
కాళ్ళు విరుగుతాయి ) ..కధ చాలా వుంది కాబట్టి ఇలా "సినిమాటిక్ " గా తప్పించారు .
ఇడియట్ :
రవితేజ బిల్డింగ్
మీద
నుండి
దూకుతాడు...కానీ
మధ్యలో కిటికీ దగ్గర స్లాబ్ పట్టుకుని పికి వస్తాడు ...ఇది "సినిమాటిక్ "...నమ్మాలి మరి ...ఎందుకంటే
రవితేజ వచ్చి diologue చెప్పగానే ..సుచిత్ర లవ్ లో పడుతుంది ..ఇక్కడే కధ మారింది ...లేక పొతే
స్టొరీ ముందు కు వెళ్ళదు..
ఈగ :
ఒక్కసారి ఆలోచించండి ..చనిపోయిన మనకు గత జన్మ గుర్తుండదు ..గుర్తుంటే ..ప్రేమికురాలు దగ్గరికి వెళ్లగలమా ? వెళ్లి ఆమె
కన్నీటి తో " నేనే నాని " అని రాయగలమా ?..ఇదే "సినిమాటిక్ "...కధ కి
అది అవసరం
..తప్పదు..మరో దారి లేదు ..అలా ఈగ చెప్పింది ...సమంతా నమ్మింది ... ఏడ్చింది ..ఈగ తో పాటు తను
కూడా
సుదీప్ ఫై
పగ తీర్చుకోవాలనుకున్నది...అంతే ...
నమ్మలేని విధం గా వుండి నమ్మించేవి "సినిమాటిక్ " లు....
బద్రి :
పవన్ కళ్యాణ్
--అమీష పటేల్
ని గుడి దగ్గర చూసిన తర్వాత ..ఆమె గురించి
వివరాలు కావాలని
బ్రహ్మానందం
కి చెబుతాడు ..(చిన్న కాగితం
ఇచ్చి )...వెంటనే
బ్రహ్మానందం
చెప్పేస్తాడు ..దీని వలన
time save అవుతుంది ...
( ఇలాంటిదే
"ప్రేమికుడు " చాలా వుంటాయి ..మీరు వెతకండి )
ఆర్య :
" చిచా " అనగానే
skating shoe తో
ఒకడు
ఫాస్ట్
గా
వచ్చి గుద్దితే
అజయ్ --గీత
లు గుద్దుకుంటారు ..అలాంటివి బయట జరగవు ….ఇలాంటి వాటినే "సినిమాటిక్ " అంటారు ...డైరెక్ట్ గా గుద్దు కోవడం చాలా సినిమాల్లో చూసాం
కదా ..అందుకే
సుకుమార్ సీన్ ని మార్చాడు ...
శివమణి :
బాటిల్ లోంచి లెటర్ దొరకడం ..దానితో సినిమా
మొదలవ్వడం ..శివమణి
అనే
Inspector లవ్
స్టొరీ
ని ఒక జర్నలిస్ట్
చేస్తుంది ...బాటిల్ లు
సముద్రం లో వేయడం ...అవి దొరకడం
..ఇవన్నీ ఆలోచిస్తే
కధ రాయలేము ...అదే సినిమాటిక్ ...(ఇదొక
ఇంగ్లీష్
సినిమా అనుకోండి ..అది వేరే
సంగతి )
మర్యాద రామన్న :
సునీల్ సైకిల్
ని గోడ మీద
తొక్కడం .. సైకిల్ ఫై పెద్ద లోయ దాటటం ...సుమో వెనకే
వస్తున్నా
ఫాస్ట్
గా వెళ్ళడం ...ఇవన్నీ "సినిమాటిక్ " లే ....
సింహ :
ఒక తరం లో పాతి పెట్టిన
కట్టి ..అక్కడే అదే ప్లేస్
లో వుండి ..అది హీరో కి దొరకడం ( ప్రేక్షకుడు
ఎంత అమాయకులంటే
.."వాళ్ళ నాన్న వాడిన కట్టి కొడుక్కి దొరికింది కదా " అని సంబర పడతారు )అది కూడా “ సినిమాటిక్” కిందకే వస్తుంది ...
మగధీర :
హీరో కి పాత జన్మలో
వాడిన ఆయుధం మళ్ళీ దొరకడం (
400 years తర్వాత ..తుప్పు పట్టకుండా ..)… ఇదీ "సినిమాటిక్ " కిందకే
వస్తుంది ...
అపరిచితుడు :
రేమో ఒక
--లవ్ Detector
సదా కి చూపిస్తాడు ..ప్రేమ ను టెస్ట్ చేయమంటాడు ..
ఇలాంటివి బయట దొరకవు ..ఆ క్షణం లో నమ్మ లేని విధంగా
వుంటూ ..నమ్మిస్తాయి ...
“నువ్వు నాకు నచ్చావ్ “...లో ఒకటి వుంది ....కనిపెట్టండి ..."చిరునవ్వుతో " లో కూడా
వున్నాయి ..మీరు గమనించండి ...
Draw backs :
ఈ
రూల్
వాడేటప్పుడు
పెద్ద
డౌట్స్
రాకుండా
చూసుకోవాలి ..
ఎక్కువ
డౌట్స్
వచ్చేలా
కధలో
సీన్ లు రాసుకుంటున్నారు ... కాబట్టే సినిమా
నేటి
తరాన్ని మెప్పించలేక పోతుంది ..
1 comments:
Nuvvu naku Nachav lo.... Father slip lu andinchadam, Brahmanandam thana car ni thane paaduchesukovadam....
Post a Comment