Okkadu



 
Commercial  points  :

1.Specific  age  group :


సినిమా తీసినా మొదట  యూత్...  తర్వాత ఫ్యామిలీ కే  అన్నట్టు  మన వాళ్ళ ఆలోచనలు సాగుతాయి ... ప్రకారం గానే  ఇందులో కబడ్డీ గేమ్ ఆడే గ్యాంగ్ లు రెండు ...వాళ్ళ ధోరణి ...కొట్టుకోవడాలు పెట్టారు ..ఇవి యూత్ కి పట్టేస్తాయి 







( "జోష్ " హిందీ సినిమా చుస్తే మీకే తెలుస్తుంది )దీని తో సినిమా స్టార్ట్ చేయడం  కొత్తగా వుంది ...ఇంట్రెస్ట్ గా వుంది ...








2.Moment of decision or commitment : the hero must decide whether or not to risk something in his pursuit of his goal 

భూమిక  ను కాపాడితే సరిపోతుంది అనుకున్న హీరో డిసైడ్ అయ్యి ప్రకాష్ రాజ్ ని కొడతాడు ...కానీ ప్రాబ్లం  పెరిగిపోతుంది ..





".యుద్ధం మధ్యలో వదిలేసి వెల్ల కూడదని " డిసైడ్ అవుతాడు ...

హీరో క్యారెక్టర్ శక్తివంతం గా వుండటం  వలన ప్రేక్షకుడు కి ఇంట్రెస్ట్  పుడుతుంది ...


  విధమైన  హీరోయిజం ని ప్రేక్షకుడు కోరుకుంటాడు ...అలాగే  విలన్  కుడా ఇంకా శక్తివంతం గా వుంటే ..హీరో క్యారెక్టర్ కుడా బాగా Elivate అవుతుంది ..(ఈ విషయాన్నే మనం "అరుంధతి " లో చూస్తాం .)

3.Surprise : we want to be surprised: to have our expectations reversed, again and again and again .


రొటీన్ కధలతో విసిగి పోయిన  ప్రేక్షకుడి కి  సినిమా లో ముందేమీ జరగబోతుందో చెప్పేసే టాలెంట్ వచ్చింది ..వాడి మైండ్ కి అందకుండా  కధనం లో జాగర్త పడాలి ..వాడు ఊహించింది  తారు మారు అవ్వాలి ..కొత్త Surprise  లు వుండాలి ..అప్పుడు "ఏదో కొత్త గా వుందే " అని  సినిమా ని అస్వాదిస్తాడు ...
సినిమా లో కుడా రెండు  Surprise లున్నాయి ...

   1.  కర్నూలు వెళ్లిన  మహేష్ బాబు  కొండ రెడ్డి  బురుజు దగ్గర  ప్రకాష్ రాజ్ ని కొట్టి భూమిక ను తీసుకెళ్లడం ...తర్వాత ప్రకాష్ రాజ్ మనుషుల తో Chase  ...భారీ fight  ...
 

   ఆ తర్వాత పారిపో తూ లిఫ్ట్ అడిగితే  ప్రకాష్ రాజ్ దిగడం ...మహేష్ బాబు ని చంపేసేలా 4  లారీ జనం తో రావడం ...ఇంత జరిగినా మహేష్ బాబు - భూమిక కు , తర్వాత ప్రకాష్ రాజ్ కి కత్తి పెట్టి .. భూమిక ను తీసుకొని హైదరాబాద్ పారిపోవడం ...
Surprise మీద surprise  లు ...



అందుకే   Action block  చూస్తున్నంత సేపు హాల్ లో పిన్ డ్రాప్ సైలెన్స్...
మొదట సారి చూసే వాడు  నోరెళ్ళ బెడతాడు ..


2. భూమిక ను మహేష్ బాబు తన ఇంట్లోనే దాచాడు .. 
భూమిక కు మహేష్ ఇంట్లో వాళ్ళ మాటలు విన్నదే తప్ప ...తండ్రి  ఎలాగుంటాడో తెలియదు ...భూమిక  ఫోన్ చేసి వచ్చి ముఖేష్ రుషి తో రావడం ..అందరినీ పరిచయం చేయడం ...చాలా బాగుంటుంది 


 .ప్రేక్షకుడు  జరుగుతున్నా సీన్ కి నవ్వుతున్నా ..ఒక పక్క ఏమి జరుగుతుందో  అన్న టెన్షన్ అనుభవిస్తాడు ...



4.Curiosity : because the story hooks and holds us .,then pays off at the end. We are curious as to how it turns out ..

ప్రకాష్ రాజ్  మహేష్ బాబు కబడ్డీ ఆడ టానికి కర్నూల్  వెళ్లి భూమిక ను ఇంటికి తీసుకువస్తాడు ...

భూమిక ఇంట్లో వున్నదని ఎప్పుడు తెలిసి పోతుంది ?

అసలే మహేష్ బాబు తండ్రి  పోలీసు ఆఫీసర్ ...భూమిక విషయం బయట పడితే ?

ప్రకాష్ రాజ్ కత్తులతో  విరుచుకుపడితే ?

ప్రకాష్ రాజ్ అన్న హోం మంత్రి ..తల్లి  మరీ డేంజర్  ..వీళ్ళిద్దరూ  ఏమి చేస్తారో

 అన్న Curiosity play  ప్రేక్షకుడి మైండ్ లో వుంటుంది ...

5.Pursuing two goals simultaneously adds originality to the story and accelerates the paced and when hero ‘s two desires inevitably come in to opposition, the conflict is increased, along with the audience ‘s emotional involvement .

మహేష్ బాబు కి  కబడ్డీ  లో కప్ గెలవడం ఒక గోల్ ...అయితే  భూమిక ను కాపాడి తెచ్చాక  ,తన రెండో  గోల్ భూమిక ను అమెరికా పంపడం అవుతుంది ... రెండు గోల్స్  వలన స్టొరీ కొత్త గా పరుగులు పెట్టింది .. రెండు గోల్స్ హీరో సాధిస్తాడా? లేదా ? అని ప్రేక్షకుడు  టెన్షన్ తో కూడిన Involement  తో సినిమా చూస్తాడు ...ఇదే సినిమా కి ఆయువు పట్టు ...


6.conflict : the protagonist and the Antagonist clash in the pursuit of their  goals .

Protagonist :
మహేష్ బాబు  కబడ్డీ గోల్ ఒకటి వుంది ..అది పూర్తి అవుతుంది ...అయితే మహేష్ -భూమిక మధ్య ప్రేమ  పుట్టింది ..దాని వలన  ప్రకాష్ రాజ్ నుండి భూమిక తప్పించి ,తన ప్రేమ ను గెలవడం ముఖ్యం ..ఇదీ climax లో మహేష్ గోల్ ..


Antagonist :

కొండారెడ్డి బురుజు దగ్గర దెబ్బలుతిని  పూర్తిగా వెధవ అయ్యాడు ... పగ ప్రకాష్ రాజ్ ది...అందుకే మహేష్ బాబు ని చంపాలనుకున్నాడు ...ఇది ఇతని గోల్ ..
వీళ్ళిద్దరి  గోల్ ఒకటే  భూమిక ...  climax యుద్ధం  బాగుంటుంది ..(ఇదే వర్షం లో ప్లే చేసారు)


Asset-1 :



హీరో
మహేష్ బాబు సీరియస్ గా బాగా చేసాడు



 
 ..ప్రకాష్ రాజ్ కొత్తగా కనిపిస్తాడు .. 
" లవ్ యు
 అని ప్రకాష్ రాజ్   పలికే తీరు సూపర్బ్ ...వీళ్ళిద్దరి మధ్య  అమాయకురాలిగా  భూమిక కుడా బాగా నటించింది ...తెలంగాణా శకుంతల అచ్చం రాయలసీమ బాష తో ,నటన తో ఆకట్టుకుంటుంది ...ఒక కామెడీ బిట్ లో ధర్మవరం అలరిస్తాడు ...




Asset -2 :

సీతారామ శాస్త్రి గారు  రాసిన పాటలు  సినిమా లో ఒక అద్భుతం ...అవి సినిమా ని మళ్ళీ చూసేలా చేస్తాయి ...


1.Hero Introduction song  హరే రామ .


2.Heroine Introduction song నువ్వేం మాయ చేసావో గాని 


 
3.Situational song సాహసం శ్వాసగా  

4. Situational song చెప్పవే చిరుగాలి

 
5.Dream song  నువ్వేం మాయ చేసావో గాని

4 .Prakash raj point of view song  అత్తారింటికి 

వీటికి తగిన Picturization  బాగుంటుంది ...


 Plantings and payoffs : 


First half లో తెలంగాణా శకుంతల  ఒక రాయిని దూరంగా పడేస్తుంది ..తన పెంపుడి కుక్క దాన్ని తీసుకువస్తుంది ...(planting)
Second half climax లో  తెలంగాణా శకుంతల బాంబు విసురుతుంది ..దాన్ని కూడా కుక్క తీసుకురావడం ...శకుంతల పరిగెత్తి ,ఒక గదిలోకెళ్ళి  bomb blast అవ్వడం  ...(pay offs)
Climax లో కూడా నవ్వుకోవచ్చు ..

Scenic order :

ఒక్కడు సినిమా కి సంబంధించిన  సీనిక్ ఆర్డర్  చూడండి..

                                     Okkadu Scenic Order...



0 comments:

Post a Comment