Ghajini2

అమీర్ ఖాన్  విలన్ ఇంటికి వెళితే ..అక్కడకి జియాఖాన్ ఫోన్ చేసి అడ్రస్ చెబుతుంది ...అమీర్ ఖాన్ లేడీస్ హాస్టల్ కి  వెళ్తే  అక్కడ లిఫ్ట్ లో బంధిస్తుంది ...పోలీసులు అమీర్ ఖాన్ ని తెసుకుని 
వెళతారు ...              

 -----------------------------Flash back 2 open ----------------------

జియాఖాన్ అమీర్ ఖాన్ డైరీ ఓపెన్ చేస్తుంది ...కధ అంతా చదువుతుంది ...
2005 ఎండ్... 2006స్టార్ట్ ..

Drive -3 :


 అమీర్ ఖాన్  కి  అసిన్ " ఐ లవ్ యు " చెప్పి తన Aim అయిన  అంబాసిడర్ కార్స్ కొనాలని చెప్పడం ...కొనడం ..ఫోటో లు ...అసిన్ కి ఫ్లాట్ వచ్చేలా చేయడం ...ఫ్లాట్ లో ఇద్దరు అడుగుపెట్టడం ....



Sensitive scene 3:
అమీర్ ఖాన్ తన తల్లి కి బాలేదని చెప్పడం ..అసిన్ తన కార్ అమ్మేసి డబ్బు ఇవ్వడం..

డైరీ పేజి లు కాలిగా వున్నాయి ...ప్రేక్షకుడి ప్లేస్ లో జియా ఖాన్  ఈ కధ ఏమైంది ? అని ఆరా తీయడం మొదలుపెట్టింది ...

 

--------------- Flash back 2end ---------------------

పోలీసు దగ్గర వున్న అమీర్ ఖాన్ ని  విలన్ చూస్తాడు ...చంపకుండా అమీర్ ఖాన్ కి వున్న ఆధారాలన్నీ  చేరిపేస్తాడు....(ఇక్కడ హీరో ని విలన్ చంపవచ్చు ..లాజిక్ ప్లే చేసాడు )
Investigation :

  అసిన్ గోవా ప్రయాణం లో చాలా మంది అమ్మాయిలను వేశ్య వాటికలకు వెళ్ళకుండా కాపాడుతుంది ..అది విలన్ వ్యాపారం ...విలన్ కి కోపం వచ్చింది ...

 



ఇద్దరినీ  క్రూరం గా చంపాలనుకున్నాడు ..అమీర్ ఖాన్ బతికి  మెమరీ లాస్  రోగం తో వున్నాడు ...
ఈ చివరి కధ  జియాఖాన్ ఒక పాప ,లేడీ  ద్వారా తెల్సుకుంటుంది ...
ప్రేక్షకుడి కి తెలుస్తుంది ....
జియా ఖాన్ అపర్ధానికి తెర పడింది ..అమీర్ ఖాన్ కి అన్నీ చెబుతుంది ...అమీర్ ఖాన్  విలన్ కి అల్టిమేటం ఇస్తాడు ..
అమీర్ ఖాన్  డైరెక్ట్ గా విలన్ దగ్గరికి వెళ్తాడు జియాఖాన్  సహాయం తో ...అందరిని కొడతాడు.




Hero in Crisis: 

 హీరో గెలిచాడు అనుకుంటుండగా ...మొమొరి లాస్ ...అమీర్ ఖాన్ కి ఏమీ గుర్తుండదు ...విలన్ ఇక్కడ Advantage  తీసుకున్నాడు...విలన్  తెలివిగా  తప్పించుకొని  అమీర్ ఖాన్ ని పొడిచాడు ...మళ్ళీ విలన్ , అసిన్ ని  చంపినట్లే  జియా ఖాన్ ని చంపాలనుకున్నాడు ..కానీ అమీర్ ఖాన్  విలన్ ని చంపాడు ...



 చివరిగా జియా ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ ని (కాళ్ళ ముద్రలున్న సిమెంట్ బ్లాక్ ) తడుముతూ ..అసిన్ జ్ఞాపకాల్లో వున్నట్టు చూపాడు ...








Comparison :


  సూర్య  ఆక్షన్ ఎపిసోడ్ లు బాగా చేస్తే ..అమీర్ ఖాన్  లవ్ ఎపిసోడ్ లు బాగా చేసాడు ...





Asset -1:

ఎ ఆర్ రెహ్మాన్  సంగీతం ..లోని  మూడు పాటలు బాగున్నాయి ...



"కైసి ముజీ "...లో లీనం అవుతాము ..
"భేకా" ని సరదా గా అస్వాదిస్తాం...
"హే గుజారీష్ " మళ్ళీ చూడ బుద్దేస్తుంది ...












Asset-2 :

రవి కే చంద్రన్ కెమెరా వర్క్ బాగుంది ...


Creative clue :





నాగార్జున "మురళీకృష్ణుడు " సినిమా లో లవ్ ట్రాక్ వుంది ..దాన్ని  మార్చి బాగా వాడుకున్నారు ...

అసిన్ -గుడ్డి వాడికి దారి లో అన్నీ చెప్పడం ...Ameli  సినిమా లో సీన్ ...

మనకు తెలిసినవి ..తెలియనివి మురగదాస్  కి తెల్సినవి ఎన్నో ....

End topic :

ప్రేక్షకులను దృష్టిలో  పెట్టుకొని అమీర్ ఖాన్  సినిమా లు తీస్తాడు ...

ఫాన్స్  ని దృష్టిలో పెట్టుకొని మన హీరో లు  సినిమాలు  తీస్తారు ...

ప్రేక్షకులలో  ఫాన్స్   10 %  లేదా  పావు భాగం ...ఇది తెలుసుకోలేక పోవడం వలనే మన సినిమాలు గొప్పగా వుండటం లేదు ...ప్రేక్షకుల కోసం తీసేవి  కాలం లో అయినా బాగానే వుంటాయి ..కలెక్షన్స్ రాప్పిస్తాయి ..

0 comments:

Post a Comment