Bommarillupart2



Second Half :
కధ ఒక సమస్యలోంచి  ఇంకొక సమస్యలోకి  వెళ్ళాలి "..
.ప్రకాష్ రాజ్  సిద్ధార్థ  ని అరుస్తాడు ...నీకు  engagement అయ్యింది అంటాడు ...
సిద్ధార్థ " అమ్మాయి గురించి తెలుసుకొని అడగండి డాడి " అంటాడు ..
"ఎలా తెలుసుకోవల్రా ? “ అని ప్రకాష్ రాజ్ మాటలకూ ..."వారం రోజులు ఇంటికి తెస్తానని " అంటాడు సిద్ధార్థ ...
కధ మరో మలుపు తిరిగింది ....
ధర్మవరం ని అడ్డుపెట్టుకొని  హాసిని ని ఇంటికి తీసుకువస్తారు ...
----నిద్ర పట్టక ముద్దు పెట్టాలనుకున్న సిద్ధార్థ ,జెనిలియా డ్రీం  సాంగ్ --బొమ్మను చూస్తే నీలా  వుంది  పాడుకుంటారు---------------
ఇక్కడే డైరెక్టర్  మంచి  సైకలాజికల్  గేమ్ మొదలు పెట్టాడు ...
సిద్ధార్థ ప్రయత్నం  హాసిని మంచి అమ్మాయి అని ..సరి అయిన కోడలని నిరూపించాలి ...కాని హాసిని కి ఇవేమీ పట్టవు ...తన  ని ఏమాత్రం  మార్చుకోకుండా అలాగే ఇంట్లో ఇమిడిపోతుంది ...అయితే సిద్ధార్థ  బయట ఎలా ఉంటాడో  ..అన్నీ చెప్పడం  మొదలు పెడుతుంది ...
ఇదే ఇన్నర్ ప్లే బాగా పండింది ...
సిద్ధార్థ  యొక్క  నిజమైన క్యారెక్టర్
1.అబద్దాలు ఆడటం ,
2.సొంత కాళ్ళమీద  నిలబడాలని లోన్ ప్రయత్నం
Stakes Raised
All drama is conflict, without conflict, you have no action ,without action ,you have no character ,without character ,you have no story and without story ,you have no screenplay .
ఇవి ఒకొక్కటిగా  హాసిని ద్వారానే బయటపడటం ...సిద్ధార్థ హాసిని ని ఫోన్ లో తిట్టడం ..
Set up :
సిద్ధార్థ ఫ్రెండ్ కి  పెళ్లి అని first half   లో చెబుతారు ..వాడి పెళ్లి  second half   లో పెట్టాడు ..ఒక మంచి discussion  కూడా పెట్టాడు ...

యూత్ పాయింట్ అఫ్ వ్యూ ...పేరెంట్స్ పాయింట్ అఫ్ వ్యూ  ని చర్చ కు పెట్టాడు ...

-----------“Love makes life beautiful “అనే సాంగ్ కూడా పాడుకుంటారు --------------
సాంగ్ లో తాగి వచ్చిన కోట గురించి  సిద్ధార్థ తిట్టడం…
“3 .మందు త్రాగడం ..త్రాగిన తర్వాత  తండ్రి ని తిట్టడం” నువ్వు కూడా చేస్తావు కదా అని హాసిని చెప్పడం ..అది అందరికి తెలిసి పోవడం
సిద్ధార్థ...తిడుతూ తిడుతూ చివరకు ప్రేమ కోల్పోవడం ..
Pre climax :
హాసిని "వీడో ద్దు  అంకుల్ " అని హాసిని వెళ్ళిపోవడం  ….(ఎవరూ  చేయని ట్విస్ట్ .)
--------“ నమ్మక తప్పని నిజమైనసాంగ్ ------------------------------------------------


Climax:
సిద్ధార్థ బాగా డల్ అవుతాడు ...ప్రకాష్ రాజ్ కి ఏమి అర్ధం కాలేదు ..
చివరిగా  సిద్ధార్థ ఓపెన్ అయ్యాడు ...చాల జాగర్త గా ,emotional గా ప్రతి కోడుకి బాధని  Identify చేసుకునేలా  చెబుతాడు ..తండ్రి ప్రకాష్ రాజ్  తన తప్పు తెలుసుకున్నాడు ... 


Solution-1
సిద్ధార్థ  కు నిశ్చితార్ధం  అనే ముడి వేసాడు కాబట్టి ..అది సిద్ధార్థ సాల్వ్ చేస్తాడు ..

Solution-2
హాసిని ని కోసం --ఒక తండ్రి ప్రకాష్ రాజ్  (కొడుకు సిద్ధార్థ  కోసం ) కుటుంబం అంతా వెళ్ళడం
..
బాగుంటుంది .

Feel Extension :
కోట కి చివరిగా విషయం తెల్సింది ...కోట కూడా సరదాగా కండిషన్ పెడతాడు ...అలా Scrolling తో కధ ముగింపు ఇచ్చారు ...(హాల్లో అందరు నుంచుని చుస్తూ ఉండిపోతారు )


Asset-1 :
ఎంత గొప్ప కధ వున్నా దానికి తగ్గ నటులుండాలి ..వాళ్ళు దొరికారు ..సరైన Actors  ని తీసుకోవడమే  పెద్ద Asset.
Asset-2:
ఆరు అందమైన పాటలు ..అన్నీ చక్కటి మ్యూజిక్  తో అలరిస్తాయి ...వాటికీ తగ్గ Picturization
 
బాగుంటుంది .
1. పదహారణాల
2. కాని ఇప్పుడు
3. అప్పుడో ఇప్పుడో
4. బొమ్మను చూస్తే నీలా  వుంది 

5. Love makes life beautiful

6. నమ్మక తప్పని నిజమైన

Asset-3 :
మాటలు ..సందర్భోచితం గా వుంటాయి ...సపరేట్ కామెడీ ట్రాక్ లేదు ...
Simple గా  చెప్పాలంటే  హిట్ తో Industry  లో 10 years  కొనసాగొచ్చు...
Audience voice :
ప్రతి తండ్రి  సినిమా చూసి నేను ప్రకష్ రాజ్ లా ప్రవర్తిస్తున్నానా ? అని అనుకుంటాడు ..ప్రతి కొడుకు "తన మనసులో వేదన సినిమా గా వచ్చ్చిందేఅని సంతోషిస్తాడు ...
"ఫ్యామిలీ అంతా చూడాలనిసినిమా చూసిన ప్రతి వాడు ఇంటికెళ్ళి చెబుతాడు ..
ఇంతకు మించి ఏమి కావాలి ..

సినిమా అంటే  మన జీవితం లోకి తొంగి చూడటమే కదా...

Creative clue :
తండ్రి తరానికి --కొడుకు తరానికి 20 ఏళ్ల గ్యాప్ వుంటుంది ...
యూత్ ని  Identify చేసుకునే సినిమాలు చిన్నవి అయినా బాగా హిట్ అవుతాయి ..
Example “హ్యాపీ డేస్” ఒకటి వుందిగా  ఏమంటారు ?...


0 comments:

Post a Comment