Arundhati
undefined
undefined
Posted by Durga Ramesh
1. Why settle for anything less when
you are capable of giving more ?”
ఒక అద్భుతమైన సినిమా తీయగలిగే టాలెంట్ ,కెపాసిటీ మీలో వున్నప్పుడు ఒక Average ఫిలిం ఎందుకు తీయాలి ? ఈ ఫిలోసఫీ వంటబట్టించుకున్న నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ..
Why walk when you can run ? అంటాడాయన ...

..కోడి రామకృష్ణ..
ఇలాంటి ఇద్దరు ఉద్దండులు కలసి చేసిన చిత్రమే
"అరుంధతి "....
---------------ok -------coming to the point ----------------
Story
Synopsis:
అరుంధతి సినిమా లో రెండు కధలున్నాయి ..
ఒకటి జరిగిపోయిన కధ...జేజమ్మ కధ ..
రెండు జరుగుతున్న కధ ..అరుంధతి కధ ..
మొత్తం గా రెండు జన్మల కధ ...
విలన్ ఒకడే పశుపతి ...ఒక కధ లో మనిషి గా బాధ పెడితే ..ఇంకొక జన్మలో
ప్రేతాత్మ గా బాధ పెడతాడు ... వాడ్ని అంతమొందించడమే కధ….
Describing the main theme with incident :
మొదట స్టొరీ పాయింట్ చెప్పాలి ...కధ దేనిగురించో చెప్పాలి ..ఎక్కడ జరుగుతుందో చెప్పాలి ...అందుకే టైటిల్స్ వేసాక ..అన్నీ చెప్పారు ..ఒక భయంకర
సంఘటన ద్వారా....
Incident
1:కార్ డ్రైవర్ దంపతుల
ఆక్సిడెంట్
సీన్ ...తో
మొదలుపెట్టి
మహల్ లోని పశుపతి సమాధి నుండి మాటల తో స్టార్ట్ చేసారు ..
. ఎవడు మాట్లాడుతున్నాడు? అని ప్రేక్షకుడి కి curiosity create అయ్యింది..
that is screen play….
Main character Introduction :
అరుంధతి ,వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ లనుEstablish చేసారు ...పెళ్లి కుదిరిందని సరదా గా సాంగ్ కుడా పాడుకున్నారు.
Plot point 1 : అరుధతి ని గద్వాల్ సంస్థానానికి రాప్పించాలనుకుంటాడు పశుపతి ...అలాగే రప్పిస్తాడు ..
Incident 2: సత్యనారాయణ కిందపడటం ...
దానితో అరుంధతి గద్వాల్ సంస్థానానికి రావడం జరుగుతుంది ..
Incident 2: సత్యనారాయణ కిందపడటం ...
దానితో అరుంధతి గద్వాల్ సంస్థానానికి రావడం జరుగుతుంది ..
Supporting character Establishment :

పాస్ పోయని పిల్లవాడ్ని పాస్ పోసేలా చేయడం ,అమ్మాయికి పట్టిన దెయ్యం వదిలించడం ...తీరా కార్ డ్రైవర్ కి పట్టిన దెయ్యం వదిలిద్దామంటే అరుంధతి అడ్డు పడుతుంది ...
“ప్రమాదం లో వున్నది డ్రైవర్ కాదు నువ్వు “అంటాడు ఫకీర్ ..అరుంధతి ఏమి పట్టించుకోదు...
ప్రేక్షకుడి కి మునుముందు ఏమి జరగబోతుందో కాస్త హింట్ ఇవ్వాలి ..కాస్త Prepare చెయ్యాలి ...చాలా తక్కువమంది డైరెక్టర్ లే ఇది చెయ్యగలరు ..
Incident 3: అర్ధరాత్రి ప్రియుడు ఫోన్ చేసి
వూరి బయట బంగ్లా దగ్గరకు
రమ్మన్నాడు ..నిజమే అనుకోని వెళ్ళింది అరుంధతి ...ఆ విజిల్
రాహుల్ దే అని అనుకుంటూ మహల్ లోని సమాధి దగ్గర దాకా వెళ్ళింది ...
ఇంత లో ఫకీర్ వచ్చాడు ..ఇదంతా నిజం కాదు అని నిరూపించాడు ... అరుంధతి కి ఎన్నో సందేహాలు ..
ఆ సందేహాలు ప్రేక్షకుడికి వున్నాయి ...సమాధానం కోసం మనోరమ ని అడిగింది .ఆ మహల్ కధ ఏమిటి ? అని ...అంతే ..
ఇంత లో ఫకీర్ వచ్చాడు ..ఇదంతా నిజం కాదు అని నిరూపించాడు ... అరుంధతి కి ఎన్నో సందేహాలు ..
ఆ సందేహాలు ప్రేక్షకుడికి వున్నాయి ...సమాధానం కోసం మనోరమ ని అడిగింది .ఆ మహల్ కధ ఏమిటి ? అని ...అంతే ..
-----------Flash
back 1 open ---------------
హాయిగా వున్నా గద్వాల్ సంస్థానం ...కానీ ఇక్కడ పశుపతి అనే కామాంధుడు ...గద్వాల్ రాజు పెద్ద కూతురి భర్త ... అంతా వాడ్ని
భరిస్తున్నారు రాజు తో సహా…
ఇద్దరి ఆడవాళ్ళ త్యాగం ..ఒకరు
డాన్సు టీచర్ మరణం ...రెండు పెద్దకుతురి ఆత్మ హత్య ...ఈ రెండిటికి కారణం పశుపతే ...
Incident 5: అక్క మరణం తో అధికారం చేతిలోకి తీసుకుంది ...పశుపతి ని కొట్టి పాడేసింది ...జేజమ్మ గా ఎదిగి పోయింది ... (-----song ------------- జేజమ్మ.. జేజమ్మ…)
Incident
6: చనిపోయాడనుకున్న పశుపతి మళ్ళీ వచ్చాడు ..ఈ సారి అఘోరా గా తంత్ర విద్యలతో వచ్చాడు ..శక్తిమంతుడు ...
సినిమా లో విలన్ పాత్ర శక్తివంతం గా వుంటే ..ఆ సినిమా లో హీరో /హీరోయిన్
పాత్ర అంత గా
Elivate అవుతుంది…
జేజమ్మ చూస్తూ
చూస్తూ వున్నది ...
(విలన్ ఆగడాలని
చూస్తూ
చూస్తూ ఆవేశం
అనుచుకున్న జేజమ్మ
లోపల అగ్ని పర్వతం లా వుండి ..చివరి క్షణం లో ఊహించని విధం గా ఎదురుతిరుగుతుంది ...దీనిని ప్త్రేక్షకుడు చాలాAnxiety తో చూసి
చివరకు ఆనందిస్తాడు ..దీన్నే Emotional
Drama అంటారు ...)
-----------Flash
back 1 End ----------
కాని ఇంకా సందేహాలున్నాయి అరుంధతి కి ..మళ్ళీ మనోరమ ని అడిగింది ...
పశుపతి ప్రేతాత్మ సమాధినుండి బయటకు రాకూడదు అని అరుంధతి అనుకుంటుండగానే
Incident
8: కార్ డ్రైవర్ వెళ్లి సమాధి ని పగలగొట్టేలా చేస్తాడు పశుపతి ...ప్రేక్షకుడు బయపడ్డాడు ...ఏమి జరగబోతుందో అని అనుకున్నాడు ..
------------------------Interval
-----------------------
పశుపతి ప్రేతాత్మ బయటకు వచ్చింది ...అమాయకురాలు ..శక్తి హీనురాలు అయిన అరుంధతి ని తిప్పలు పెడుతుంది ..
Incident
9 :పాలు కలిపే మణి అనే అమ్మాయి ద్వారా అరుంధతి మీద పైశాచిక ప్రవర్తన ...
Incident
10 :
అరుంధతి ..అన్వర్ దగ్గరికి వెళ్ళాలని చూస్తే ..అతని మరణం ..
Incident
11: అరుంధతి కార్ లో బయపడుతూ ప్రయాణం ..ట్రైన్ దగ్గర
ఇబ్బంది
పెట్టడం..
Incident
12 : అలసిపోయి వచ్చిన అరుంధతి తో ఇంట్లో అందరిని పంపించేలా చేసి
..ఒంటరిదాన్ని చేస్తాడు పశుపతి ...ఫ్యామిలీ అంతా వెళ్లిపోతుంటే అరుంధతి మీద మనకు జాలి కలుగుతుంది ...
..ఒంటరిదాన్ని చేస్తాడు పశుపతి ...ఫ్యామిలీ అంతా వెళ్లిపోతుంటే అరుంధతి మీద మనకు జాలి కలుగుతుంది ...
Incident
13: పశుపతి
మణి అనే అమ్మాయి
రూపం లో వచ్చి ఇబ్బంది పెడుతుంతే ఫకీర్ వస్తాడు
...కాపాడతాడు ..
..వాడు నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు ...? నువ్వు జేజమ్మ
వి కాబట్టి ...అనే Discussion ఫకీర్ ,మనోరమ ద్వారా పెట్టి ...జరిగిపోయిన కధలోకి మళ్ళీ వెళ్తారు ...
-------------Flash
back 2 open
--------------
పశుపతి ప్రేతాత్మ గద్వాల్ సంస్థానాన్ని
కరువు వ్యాధులతో
అల్లకల్లోలం
చేసింది ..జేజమ్మ
ఎంతో మంది ని కలిసాక ..చివరకు పరిష్కారం
కనుగొంది ...
Incident 14 :
అదే ఆత్మ త్యాగం ...తను చనిపోయిన తర్వాత తన ఎముకలతో చేసిన ఆయుధాన్ని చేయడం… ఆ ఆయుధాన్ని వాడి పశుపతి ని చంపగలవు ...అని చెబుతుంది ...తను గీసే painting ద్వారా ...(planting and pay off )
అదే ఆత్మ త్యాగం ...తను చనిపోయిన తర్వాత తన ఎముకలతో చేసిన ఆయుధాన్ని చేయడం… ఆ ఆయుధాన్ని వాడి పశుపతి ని చంపగలవు ...అని చెబుతుంది ...తను గీసే painting ద్వారా ...(planting and pay off )
---------- Flash
back 2
End
----------------
అదెక్కడ వుందో తెలుసుకుందాం అనుకునే లోపు --పశుపతి ఆత్మ ఆ
ని కాల్చి పారేస్తుంది ...కండిషన్
కుడా పెడుతుంది ..ఫలానా టైం కల్లా రావాలని ..మీ వాళ్ళందరూ
చనిపోతారని బయపెడుతుంది ...(Time Lock )
అన్ని విధాలా అడ్డు పడిన
పశుపతి
Incident 15: డ్రైవర్ సీన్ ద్వారా రాహుల్ ని గద్వాల్ రప్పించడం...
Incident 16 :రాహుల్ ని కాపాడుకోవాలని అరుంధతి ప్రయత్నం..
Incident 17 :ఇంతలో మనోరమ వస్తుంటే పశుపతి ఆమెను చంపడం..
Incident 18 :అక్కడకి వచ్చిన తన ఫ్యామిలీ ని
అరుంధతి పంపించేయడం ..
Incident 19 : ఇంకొకపక్క ఫకీర్ ఆయుధాన్ని సేకరించడం ...కానీ ఫకీర్ ని వేర్ల తో
పశుపతి బంధించడం ..
అన్ని విధాలా
అలసిపోయిన అరుంధతి ..మహల్ లో కి వెళ్ళడం ...పశుపతి
నానా రచ్చ చేయడం ..ఇంతలో ఫకీర్ వచ్చి ఆయుధం ఇవ్వడం . ..అరుంధతి వాడటం ..ఫలితం లేక పోవడం ...ఫకీర్ ని పశుపతి చంపడం...
మళ్ళీ పశుపతి రెచ్చి పోవడం ..ఆత్మ త్యాగం చేసుకుందామని ఆయుధాన్ని వాడితే అప్పుడు ఆయుధానికి శక్తి రావడం ..
(అమాయకురాలు పిరికితనం గా వుంటూ ..వుంటూ ..ఒక్కసారిగా ధైర్యం ప్రదర్శిస్తే ప్రేక్షకుడు హ్యాపీ గా ఫీల్ అవుతాడు ...)
అప్పుడు పశుపతి ని చంపడం
తో కధ ముగుస్తుంది ..
Main point :
జరిగిపోయిన కధ లో జేజమ్మ ధీరోధాత్తురాలు..జరుగుతున్న కధ లో అరుంధతి సామాన్యురాలు అవడం వలన తను భయపడటానికి ఎక్కువ ఛాన్స్ వుంది ..ఆ క్యారెక్టర్ భయపడుతూ వుంటే ..ప్రేక్షకుడు కి సానుభూతి వస్తుంది ...ఇది వచ్చిందంటే ఎంత టెన్షన్ కల్గిస్తే ప్రేక్షకుడు అంత Involve అవుతాడు ..హీరోయిన్ కి అనుకూలం గా జరగడం లేదని బాధపడతాడు ..ఇది తారా స్థాయికి తీసుకెళ్ళి ..చివర్లో అరుంధతి
పశుపతి కి ఎదురుతిరగడం తో ప్రేక్షకుడు హ్యాపీ గా ఫీల్అవుతాడు ...
జరిగిపోయిన కధ లో జేజమ్మ ధీరోధాత్తురాలు..జరుగుతున్న కధ లో అరుంధతి సామాన్యురాలు అవడం వలన తను భయపడటానికి ఎక్కువ ఛాన్స్ వుంది ..ఆ క్యారెక్టర్ భయపడుతూ వుంటే ..ప్రేక్షకుడు కి సానుభూతి వస్తుంది ...ఇది వచ్చిందంటే ఎంత టెన్షన్ కల్గిస్తే ప్రేక్షకుడు అంత Involve అవుతాడు ..హీరోయిన్ కి అనుకూలం గా జరగడం లేదని బాధపడతాడు ..ఇది తారా స్థాయికి తీసుకెళ్ళి ..చివర్లో అరుంధతి
పశుపతి కి ఎదురుతిరగడం తో ప్రేక్షకుడు హ్యాపీ గా ఫీల్అవుతాడు ...
సింపుల్ గా కధ మొత్తం చెప్పాలంటే
Sequence 1: గద్వాల్ కి అరుంధతి (అనుష్క ) ని రప్పించడం
Sequence 2: జేజమ్మFlash
back-1..ఆమె కు
సంభందించిన
కధ
Sequence 3: పశుపతి సమాధినుండి బయటకు రావడం
--------------Interval
---------------
Sequence 4: పశుపతి ప్రేతాత్మ రక రకాల మనుషులను ఆవహించి అరుంధతి (అనుష్క ) ని ఇబ్బంది పెట్టడం.
Sequence 5: జేజమ్మFlashback-2
ఆయుధం తాయారు చేయడం ,జేజమ్మ మరణం.
Sequence 6 : పశుపతి ,అరుంధతి ఫకీర్ ల climax పోరాటం.
Asset -1 :
సోనుసూద్ విలన్ గా ఎంత కామం వున్నవాడిలా ప్రవర్తించాడో ...అలాగే అఘోరా గా మారిన తర్వాత తన వేషధారణ తో అంతే భయపడేలా చేసాడు .. నిజం చెప్పాలంటే సోను సూద్ ఆ పశుపతి పాత్రకి జీవం పోశాడు .. ఆ ఎఫెక్ట్ వలనే హాల్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడు కుడా
సోనుసూద్ విలన్ గా ఎంత కామం వున్నవాడిలా ప్రవర్తించాడో ...అలాగే అఘోరా గా మారిన తర్వాత తన వేషధారణ తో అంతే భయపడేలా చేసాడు .. నిజం చెప్పాలంటే సోను సూద్ ఆ పశుపతి పాత్రకి జీవం పోశాడు .. ఆ ఎఫెక్ట్ వలనే హాల్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడు కుడా
" బొమ్మాలి " అనక మానడు..
Asset -2 :
ఎప్పుడు పుట్టిందో ? ఎక్కడ పుట్టిందో కాని “ అరుంధతి “లోని “జేజమ్మ” క్యారెక్టర్ కోసమే
అనుష్క Industry లోకి వచ్చినట్టుంది ..ఆ క్యారెక్టర్
కి సరిగ్గా సరిపోయింది ..బాలీవుడ్
లో ఇప్పటికీ అలాంటి హీరోయిన్ కోసం వెతుకుతున్నారు రీమే క్ చేయడానికి ...
Asset-3 :
Dubbing Voice :
రవిశంకర్ డబ్బింగ్ వాయిస్ ఒళ్ళు గగుర్పోడిచేలా వుంటుంది .. ఎన్నో రకాలు గా తన వాయిస్ ని Modulate
చేసాడు .
ఏడుస్తాడు .. బ్రతిమాలతాడు ..కోపం గా అరుస్తాడు ...కామం తో రగులుతాడు...ఇలా అన్ని రకాలుగా మనిషి కనపడకుండా
చేయించడం తో ఆ వాయిస్ ఇంకా ప్రేక్షకులని వెంటాడుతుంది..
Asset -4 :
గ్రాఫిక్స్:-
ఒక భవనం లైట్ లతో వుంటే ఎలాగుంటుందో ... పాడు బడితే ఎలాగుంటుందో అలంకరిస్తే ఎలాగుంటుందో ?ఒక్కసారిగా కూలిపోతే ఎలావుంటుందో ..అన్నీ బాగా చూపించారు ...అన్నీ అద్భుతాలే ..
ఒక భవనం లైట్ లతో వుంటే ఎలాగుంటుందో ... పాడు బడితే ఎలాగుంటుందో అలంకరిస్తే ఎలాగుంటుందో ?ఒక్కసారిగా కూలిపోతే ఎలావుంటుందో ..అన్నీ బాగా చూపించారు ...అన్నీ అద్భుతాలే ..
Creative
clue 1 :
NeelKamal అని ఒక హిందీ సినిమా వుంది ..అది సజీవ సమాధి అయిన ప్రేమికుని కధ..ప్రేమికుడి ప్లేస్ లో విలన్ ని పెడితే ..అందుకు తగిన సీన్ లు అల్లుకుంటే ..."అరుంధతి " అవుతుంది ...
పాత హిందీ సినిమాలు చూడండి...చాలా ఆలోచనలు వస్తాయి ...ఇది
తప్పు కాదు ..తెలివితేటలు ఉండాలే గాని మంచి
Creativity తో కొత్త కధలు పుడతాయి ...
Karan –Arjun అని హిందీ సినిమా ఒకటి వుంది.ఇది కూడా రెండు జన్మ ల కధ ..ఒక జన్మ లో కరణ్ -అర్జున్ లు సామాన్యులు ..విలన్స్
చేతిలో మరణిస్తారు ...రెండవ జన్మ లో
కరణ్-అర్జున్ లు వీరులు ..విలన్స్ ని ఒక ఆట
ఆడించి మరీ చంపుతారు ...అయితే పాత జన్మ తాలుకు భయం ప్రేక్షకుడ్ని వెంటాడుతుంది ...మళ్ళీ విలన్స్ చేతిలో చనిపోతరేమో అని ....అరుంధతి లో
రెండు జన్మ లు రివర్స్
అయ్యాయి ....భయం మాత్రం అదే ...
Topic
End :
సినిమా పుట్టిన హాలీ వుడ్ లోనే దెయ్యాల కధలతో సినిమాలు తీస్తుంటే ..మన తెలుగు లో ఇలాంటి సినిమా తీయడం తప్పేమీ కాదు ..
1 comments:
very nice and creative analysis...super sir
Post a Comment