Artical 10



Script rule -10 :

Avoid the scene repentance .If scene is repeated ,it must have some change in the second time .

సీన్ రిపిటేన్స్ ఉండకూడదు .ఒక వేళ సీన్ రిపీట్  అయితే  రెండవసారి చిన్న మార్పు తో చూపాలి .

Examples :

ఆవారా

టోల్ గేటు దగ్గర కార్ లు చెక్ చేస్తుంటే మొదట తమన్నా  డ్రైవింగ్ చేస్తుంది .కార్తి  గొడుగు పట్టుకుని  సీన్ లో తప్పించుకుంటారు . మళ్ళీ  అటువంటి పరిస్తితి ఎదురవుతుంది .సెకండ్ టైం కార్తి డ్రైవింగ్  చేస్తాడు .తమన్నా గొడుగో తో తప్పించుకోవాలని చూస్తారు .కాని రౌడి లు చూస్తారు ..చేజ్ స్టార్ట్ .ఇక్కడ సీన్ రిపిటేన్స్  లేకుండా చేసుకున్నారు .

మంత్ర

మునుస్వామి మీదకు కెమెరా  వస్తున్నట్టు చూపిస్తారు ..తర్వాత మునుస్వామి అలాగే బయపడి  బిల్డింగ్ ఫై  నుండి పడిపోయి చనిపోతాడు . అటువంటి సీన్ శివాజీ మీద కూడా జరుగుతుంది అని కెమెరా  మూవ్మెంట్ ఇస్తారు .కాని  ఎవరు రారు . ఇటువంటివి రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కువగా  చూస్తాం .

కాని ఎక్కువ సార్లు చీట్  చేయడం వలన ఫెయిల్ అవుతాయి .

ఆర్య

సినిమా లో కామెడీ ట్రాక్ బబ్లు మీద వుంది .కప్ లో రాళ్ళు వేయడం . సీన్ జరిగిన ప్రతి సారి కొత్తగా ఉండేలా జాగర్త పడ్డారు .లొకేషన్ మార్చాడు .సీన్ కంటెంట్ చేంజ్ చేసారు .

డార్లింగ్

ఫస్ట్ హాఫ్ లో  ప్రభాస్ -కాజల్ ని కాపాడే సీన్  ఒకటి వుంది .అక్కడ హీరోయిన్ చనిపోయిందని చెప్పాడు ..సెకండ్ హాఫ్ లో సమె సీన్ రిపీట్ అవుతుంది ,కాని  చివర్లో మార్చేసారు . అదే సీన్ జరుగుతుందని ప్రేక్షకుడు టెన్షన్ పడతాడు .

Cute rule : 

some dialogues are repeated  for the love feelings,comedy.those are very sweet..continue those one …

రోజా : " నేను కొంచెం మంచోడ్నే..నన్ను చూస్తే పాపం అనిపించడం లేదు "అని అరవింద్ స్వామి  మధుబాల తో చెబుతాడు ..అవే మాటలు  మధుబాల చెబుతుంది ..ఇవి చాలా బాగుంటాయి .

ఇడియట్ : "ఇదంతా మనదే " అని రవితేజ చెప్పిన మాట ...తిరిగి సుచిత్ర వాడుతుంది ...

మన్మథుడు : కాఫీ గురుంచి హీరోయిన్ లు అనే  మాటలు
 
బొమ్మరిల్లు : "ఫ్రెండ్స్ " అని సునీల్ చెప్పే మాటలు రిపీట్ అవ్వడం నవ్వు తెప్పిస్తాయి .

0 comments:

Post a Comment